Sunday, June 8, 2014

Tree hug Therapy (వృక్షఆలింగనచికిత్స) - 13-1-14

చికిత్సవివరణ
1. వృక్షాల ఆలింగనం వల్ల వృక్షాలలో ఉన్నశక్తిని మానవ శరీరం గ్రహించగలదు.
2. వృక్షాలు శక్తి కేంద్రాలు అందువల్ల ఈ పద్దతి ద్వారా శరీరంలో నొప్పులు, వత్తిడి, తలనొప్పి తగ్గించబడును.
3. పచ్చటి చెట్లును చూచుట వలన కంటి సమస్యలు పోవును.
పల్లె వాసులలో చాలా మందికి కంటి సమస్యలు లేకపోవటానికి కారణం వారు పచ్చటి ప్రకృతిలో నివసించటమె.
పూర్వకాలంలో బాటసారులు అలసట చెందినపుడు చెట్లు క్రింద పడుకొనుట, వాటిని హత్తుకొనుట వల్ల వారు తిరిగి శక్తి పొంది మరికొంత దూరం ప్రయాణించెవారు.
ఒక్కొక్క చెట్టును ఆలింగనం చేసుకొనుట వల్ల ఒక్కొక్క వ్యాధి నుంచి ఉపశమనం కలుగును.

మంచి ఫలితములు కొరకు10 సార్లు గాని 20 నుంచి 30 నిమిషాలు గాని వృక్షాలును ఆలింగనము చేసుకోవలెను.
1. మామిడి చెట్టు : ఊపిరి తిత్తుల వ్యాధులకు.
2. అర్జున చెట్టు : గుండె సమస్యలకు.
3. వేప చెట్టు : సుగర్వ్యాధులకు.
4. గానుగ చెట్టు : చర్మ వ్యాధులకు.
5. మర్రిచెట్టు(బన్యన్) : మానసిక ఆందోళన మరియు నిద్రలేమీని దూరం చేయును.
6. పనస మరియు గుమ్మడి చెట్టు : సంతానం మరియు బలం చేకూర్చబడును.
7. మామిడి మరియు ములగచెట్టు : వాతం తగ్గించబడును.
8. బొప్పాయి చెట్టు : రోగ నిరోదక శక్తిని పెంపొందించబడును.
9. కొండరావి చెట్టు (బర్చ) : జ్వరం మరియు ఒళ్ళు నొప్పులును తగ్గించును.
10. దేవదారు చెట్టు(పైన్) : మానసిక ఆందోళన మరియు ఒత్తిడిని దూరం చేయును.
11. అరటి చెట్టు : వెన్నుపూసకు బలం చేకూర్చబడును
12. తులసి చెట్టు : రోగనిరొధక శక్తిని పెంచబడును మరియు చర్మవ్యాదులను నసింపచేయును
14. వెలగ చెట్టు : జ్ణాపకశక్తిని పెంచబడును మరియు సుగర్వ్యాధిని తగ్గించబడును.
15. కసివింద(అకేషియ)చెట్టు :  సంతానమును ఇచ్చును.
16. సింధూర(ఓక్)చెట్టు : శక్తి, ఆయువును ఇచ్చును.
17. పెన్నెరు(చర్రీ)చెట్టు : సంతానము మరియు మంచి గుణములు ఇచ్చును.
18. బాదం చెట్టు : దిస్టికి విరుగుడు మరియు మానసిక శక్తిని ఇచ్చును.
19. సరుగుడు(ఆస్పన్)చెట్టు :  ఉన్మాదమును తగ్గించును.
20. పచ్చగడ్డి : రోగ నిరొధక శక్తిని పెంచబడును మరియు రక్త ప్రసారణ పెంచబడును.